వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో జరిగిన CJP నేతల ప్రెస్మీట్లో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో పాలన మారాలని తాము కోరుకుంటున్నామని, అందులో తప్పేముందని ప్రశ్నించారు. గతంలో బీజేపీ కూడా పలుమార్లు పాలన మార్పు కోసం ఉద్యమాలు చేసిందని పేర్కొన్నారు.
ప్రస్తుతం తాము కుట్రలు చేస్తున్నామని బీజేపీ ఆరోపిస్తోందని భూషణ్ అన్నారు. మరోవైపు, రాహుల్ గాంధీ కూడా పాలన మారాలని కోరుకుంటున్నారని బీజేపీ ఆరోపించింది.
Comments
Loading comments...

