వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్‌లోని పాలమూరు యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఓరియంటేషన్ డే నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
AI, ML వంటి ఆధునిక సాంకేతికతలపై అవగాహన పెంచుకుని ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. కళాశాలలోని ల్యాబ్‌లు, హాస్టల్ సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
Comments
Loading comments...

