Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలమూరు యూనివర్సిటీ బీటెక్ పరీక్షల టైమ్‌టేబుల్ విడుదల

Follow Udayam on Google
D GANESH Aug 13, 2026 11:41 PM మహబూబ్‌నగర్General
పాలమూరు యూనివర్సిటీ బీటెక్ పరీక్షల టైమ్‌టేబుల్ విడుదల - Udayam
పాలమూరు యూనివర్సిటీ బీటెక్ కంప్యూటర్ సైన్స్, AI&ML, డేటా సైన్స్ మొదటి సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షల టైమ్‌టేబుల్ విడుదలైంది. పరీక్షలు ఆగస్టు 22 నుంచి 29 వరకు నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు జరుగుతాయని అధికారులు తెలిపారు. అభ్యర్థులు కేటాయించిన కేంద్రాల్లో పరీక్షలకు హాజరు కావాలని సూచించారు.

Comments

G
Loading comments...