Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలమూరు వర్సిటీకి ₹300 కోట్లు కేటాయించాలి

Follow Udayam on Google
sreekanth patel Aug 12, 2026 10:29 AM మహబూబ్‌నగర్తెలంగాణ
పాలమూరు వర్సిటీకి ₹300 కోట్లు కేటాయించాలి - Udayam
పాలమూరు విశ్వవిద్యాలయానికి ఇచ్చిన మాటనుముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని బిజెపి ఎంపీ డి.కె. అరుణ డిమాండ్ చేశారు. యూనివర్సిటీ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ₹300 కోట్లు కేటాయించాలని ఆమె సామాజిక మాధ్య మాల ద్వారా ప్రభుత్వాన్ని కోరారు. మహబూబ్నగర్ విద్యా సంస్థల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు.

Comments

G
Loading comments...