Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలమూరు వర్సిటీ: ఎం.ఫార్మసీ పరీక్షల షెడ్యూల్

Follow Udayam on Google
sreekanth patel Aug 11, 2026 7:42 PM మహబూబ్‌నగర్General
పాలమూరు వర్సిటీ: ఎం.ఫార్మసీ పరీక్షల షెడ్యూల్ - Udayam
పాలమూరు విశ్వవిద్యాలయం ఎం.ఫార్మసీ 2వ సెమిస్టర్ (రెగ్యులర్-PCI) పరీక్షల టైమ్‌టేబుల్‌ను మంగళవారం విడుదల చేసింది. ఈ పరీక్షలు ఈనెల 29 నుంచి సెప్టెంబర్ 5 వరకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి. పూర్తి వివరాలకు వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.

Comments

G
Loading comments...