వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో TOSS ఆధ్వర్యంలో SSCకు 83, ఇంటర్‌కు 114 కేంద్రాలు ఉన్నాయని కో-ఆర్డినేటర్ శివయ్య తెలిపారు.
ఈనెల 6 వరకు 1,555 మంది దరఖాస్తు చేసుకున్నారని, అర్హులు ఈనెల 15లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Comments
Loading comments...

