Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలమూరు-రంగారెడ్డి డీపీఆర్‌పై లక్ష్మారెడ్డి

Follow Udayam on Google
sreekanth patel Aug 10, 2026 9:24 PM మహబూబ్‌నగర్General
పాలమూరు-రంగారెడ్డి డీపీఆర్‌పై లక్ష్మారెడ్డి - Udayam
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను కేంద్రం వెనక్కి పంపడం దుర్మార్గమని మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి విమర్శించారు. ప్రాజెక్టు 90 శాతం పూర్తైందని, దాదాపు అన్ని అనుమతులు ఉన్నాయని తెలిపారు. వెంటనే డీపీఆర్‌ను ఆమోదించి జాతీయ హోదా కల్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...