వార్తలకు తిరిగి వెళ్లండి

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్ను కేంద్ర ప్రభుత్వం తిప్పి పంపడం దుర్మార్గమని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ షాద్ నగర్ షాఖ కన్వీనర్ టీజీ శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు.
తెలంగాణ నీటి హక్కులను రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రా అధికారుల చేతిలో పెట్టిందని, చంద్రబాబు ప్రయోజనాల కోసం పాలమూరు భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు.
Comments
Loading comments...

