Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలమూరు: హెచ్‌సీఏ టోర్నీలకు ఇద్దరు క్రికెటర్లు

Follow Udayam on Google
sreekanth patel Sep 05, 2026 8:29 AM మహబూబ్‌నగర్General
పాలమూరు: హెచ్‌సీఏ టోర్నీలకు ఇద్దరు క్రికెటర్లు - Udayam
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ టోర్నీలకు మహబూబ్‌నగర్‌కు చెందిన అబ్దుల్ రాఫే, గణేష్ ఎంపికయ్యారు. అండర్‌-23 ఎమర్జింగ్ టీమ్‌కు రాఫే, సీనియర్ మెన్స్ సూపర్ లీగ్‌కు గణేష్ ఎంపికయ్యారు.

Comments

G
Loading comments...