Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలమూరు: బడుల్లో ల్యాబ్‌లకు రూ.17.68 కోట్లు

Follow Udayam on Google
sreekanth patel Aug 24, 2026 10:35 AM మహబూబ్‌నగర్General
పాలమూరు: బడుల్లో ల్యాబ్‌లకు రూ.17.68 కోట్లు - Udayam
​ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రభుత్వ బడుల్లో సైన్స్ ల్యాబ్‌ల కోసం రూ.17.68 కోట్లు మంజూరయ్యాయి. గద్వాలలో 23 బడులకు రూ.5.98 కోట్లు, మహబూబ్‌నగర్‌లో 25 బడులకు రూ.6.50 కోట్లు, నారాయణపేటలో 11 బడులకు రూ.2.86 కోట్లు, వనపర్తిలో 9 బడులకు రూ.2.34 కోట్లు కేటాయించారు. దీనివల్ల విద్యార్థులకు ప్రాక్టికల్ విద్య మరింత చేరువవుతుంది.

Comments

G
Loading comments...