Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాల్లెర హనుమంతరావు వర్ధంతి

Follow Udayam on Google
sreekanth patel Sep 09, 2026 12:09 PM మహబూబ్‌నగర్General
పాల్లెర హనుమంతరావు వర్ధంతి - Udayam
డెక్కన్ గాంధీ పాల్లెర హనుమంతరావు 47వ వర్ధంతి సందర్భంగా మహబూబ్నగర్ డీసీసీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కోత్వాల్ పూలమాల వేసి నివాళులర్పించారు. పేదలు, బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని సంజీవ్ ముదిరాజ్ అన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...