Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకవీడులో వీధి దీపాల అస్తవ్యస్తం

Follow Udayam on Google
Sai Nath Oct 07, 2026 3:00 PM మార్కాపురంGeneral
పాలకవీడులో వీధి దీపాల అస్తవ్యస్తం - Udayam
రాచర్ల మండలం పాలకవీడులో వీధి దీపాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ప్రధాన రహదారిపై కొన్ని దీపాలు పట్టపగలే వెలుగుతుండటంతో విద్యుత్‌ వృథా అవుతోంది. మరోవైపు పలు బజార్లలో నెలలుగా దీపాలు లేక రాత్రివేళ చీకట్లు అలుముకుంటున్నాయి. దీంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ అధికారులు స్పందించి అన్ని వీధుల్లో దీపాలు ఏర్పాటు చేసి, పగటిపూట వెలుగుతున్న దీపాలను సరిచేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...