Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకుర్తిలో గ్రామసభ.. సమస్యలపై వృద్ధురాలి ప్రశ్నలు

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 3:33 PM జనగామ General
పాలకుర్తిలో గ్రామసభ.. సమస్యలపై వృద్ధురాలి ప్రశ్నలు - Udayam
పాలకుర్తి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ వృద్ధురాలు గ్రామంలోని మురికి కాలువలను శుభ్రం చేయాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని ప్రశ్నిస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. కార్యక్రమంలో సర్పంచ్ విజయ-నాగన్న, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...