Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకుర్తి రైతులకు యూరియా బుకింగ్ కోసం కొత్త యాప్ సూచన

Follow Udayam on Google
S kumar Aug 17, 2026 10:40 PM పెద్దపల్లిGeneral
పాలకుర్తి రైతులకు యూరియా బుకింగ్ కోసం కొత్త యాప్ సూచన - Udayam
పాలకుర్తి రైతులు ఎరువుల కోసం 'ఎఫ్.ఎఫ్.ఎస్' (FFS) నూతన యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని యూరియా బుకింగ్ చేసుకోవాలని పాలకుర్తి ఏఓ బండి ప్రమోద్‌కుమార్ సూచించారు. రైతు ఐడీ, ఆధార్, ఫోన్ నంబర్, భూమి వివరాలతో నమోదు చేసుకోవాలన్నారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ విధానం గురువారం నుంచి అమల్లోకి వస్తుందన్నారు.

Comments

G
Loading comments...