వార్తలకు తిరిగి వెళ్లండి

బసంత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న వి. శ్రీనివాస్‌కు ఏఎస్ఐగా పదోన్నతి లభించింది.
ఈ సందర్భంగా ఎస్‌ఐ నూతి శ్రీధర్, సిబ్బంది శ్రీనివాస్‌ను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఎస్‌ఐ ఆకాంక్షించారు.
Comments
Loading comments...

