Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొండ కార్గిల్ సెంటర్లో ద్విచక్ర వాహనాలు తనిఖీ

Follow Udayam on Google
D ANAND RAO Aug 30, 2026 8:09 PM పార్వతీపురం మన్యంGeneral
పాలకొండ కార్గిల్ సెంటర్లో ద్విచక్ర వాహనాలు తనిఖీ - Udayam
పాలకొండ పట్టణంలో కార్గిల్ జంక్షన్లో పట్టణ పోలీసు వారు ద్విచక్ర వాహనాలను తనిఖీ చేశారు ప్రధానంగా మద్యం తాగి డ్రైవ్ చేస్తున్న వారిని తనిఖీలు చేసి ద్విచక్ర వాహన దారుల నుంచి ధ్రువ పత్రాలను తీసుకుని పరిశీలన చేశారు పెండింగ్ లో ఉన్న చలానాలను పరిశీలించి వాహనదారులతో మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు డ్రైవ్ చేయరాదని సరైన ధ్రువపత్రాలు కలిగి ఉండాలని హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...