వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొల్లు మండలంలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు RO మురళీకృష్ణ తెలిపారు. ఆరు రూట్లలో 44 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి, విధుల కోసం 250 మంది సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు.
ఉద్యోగులకు పోలింగ్ యాప్ పనితీరుపై అవగాహన కల్పించారు. నరసాపురం RDO దాసిరాజు ఎన్నికల సామగ్రి ఏర్పాట్లను పరిశీలించారు.
Comments
Loading comments...

