వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొల్లుకు చెందిన బీరక భువన సుందరి స్వచ్ఛ ఆంధ్ర పురస్కారం అందుకున్నారు. భీమవరంలో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్ సభలో జేసీ కల్పశ్రీ చేతుల మీదుగా ఆమె అవార్డు స్వీకరించారు.
మెప్మా తరఫున రామారావుపేటలోని తన ఇంటిపై టెర్రస్ గార్డెన్ నిర్వహిస్తున్నందుకు ఈ గుర్తింపు దక్కిందని సుందరి తెలిపారు. పలువురు ఆమెను అభినందించారు.
Comments
Loading comments...

