Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలజ్ లో భక్తి ప్రపంచంలో మధ్య మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 19, 2026 7:56 PM నిర్మల్General
పాలజ్ లో భక్తి ప్రపంచంలో మధ్య మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి ప్రత్యేక పూజలు - Udayam
నిర్మల్ జిల్లా పరిధిలోని పాలజ్ గ్రామంలో కొలువుదీరిన శ్రీ కర్ర వినాయకుడిని ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీ జి.విఠల్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగ కర్ర వినాయకుడి విశిష్టత గురించి ఆలయ కమిటీ సభ్యులు మాజీ శాసనసభ్యులు గారికి వివరించారు.

Comments

G
Loading comments...