Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలిటెక్నిక్ కళాశాలకు బందుకు పిలుపు

Follow Udayam on Google
babu varun Aug 21, 2026 11:22 PM రాజన్న సిరిసిల్లGeneral
పాలిటెక్నిక్ కళాశాలకు బందుకు పిలుపు - Udayam
అగ్రహారం పాలిటెక్నిక్ కళాశాల బందుకు రేపు శనివారం బిఆర్ఎస్వి పిలుపునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం పాలిటెక్నిక్ విద్యను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ విలీనం చేయడానికి జీవో తీసుకువచ్చిందని నాయకులు తెలిపారు. విద్యార్థులు, యువకులు భారీ సంఖ్యలో పాల్గొని బందును విజయవంతం చేసి జీవో 97ను రద్దు చేయాలని పాలిటెక్నిక్ కళాశాల ముందు ధర్నా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...