Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలేరు వేణుగోపాల స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు

Follow Udayam on Google
K.Venkatesh Sep 02, 2026 1:44 PM ఖమ్మంGeneral
పాలేరు వేణుగోపాల స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు - Udayam
కూసుమంచి మండలంలోని పాలేరు గ్రామంలో రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఈ నెల 4న స్వామివారి కల్యాణం నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఆలయాన్ని మామిడి తోరణాలతో అలంకరించి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఉత్సవాల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Comments

G
Loading comments...