Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలేరు వాగుపై చెక్ డ్యామ్ ప్రారంభించిన మంత్రి

Follow Udayam on Google
K. Venkatesh Oct 03, 2026 2:17 PM ఖమ్మంGeneral
పాలేరు వాగుపై చెక్ డ్యామ్ ప్రారంభించిన మంత్రి - Udayam
నేలకొండపల్లి మండలం కట్టుకాచారంలో పాలేరు వాగుపై రూ.6.60 కోట్లతో నిర్మించిన చెక్ డ్యామ్ను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెక్ డ్యామ్ నిర్మాణంతో భూగర్భ జలాలు పెరిగి రైతులకు సాగునీటి తిప్పలు తప్పుతాయన్నారు. వ్యవసాయ రంగానికి, రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు

Comments

G
Loading comments...