వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా క్రీడలు 2026 సెమీఫైనల్లో పాకిస్థాన్‌పై భారత్ 4-3తో విజయం సాధించడంపై హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ స్పందించారు. మ్యాచ్ ఆసక్తికరంగా సాగిందని, తొలి క్వార్టర్‌లో భారత్ 3-1 ఆధిక్యంలో నిలిచిందని తెలిపారు.
స్కోరు 3-3తో సమమైనా చివరి క్షణాల్లో నాలుగో గోల్ చేసి భారత్ విజయం సాధించిందన్నారు. మహిళల జట్టు కూడా అద్భుతంగా ఆడుతోందని చెప్పారు.
Comments
Loading comments...

