వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యే అంతర్జాతీయ సిరీస్‌లకు ఐసీసీ కొత్త ప్లేయింగ్ కండిషన్స్ అమల్లోకి వచ్చాయి. బ్యాటర్ ఆలస్యం చేస్తే మూడోసారి నుంచి 5 పెనాల్టీ పరుగులు, మహిళలు, జూనియర్ల బంతులకు ప్రత్యేక పరిమాణాలు, ఓవర్‌త్రోపై స్పష్టత వంటి మార్పులు చేశారు. టెస్టుల్లో పింక్ బాల్ వినియోగానికి ట్రయల్ అవకాశం కల్పించారు.
Comments
Loading comments...

