Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాక్సింగ్‌లో మరో స్వర్ణం

Follow Udayam on Google
Udayam Desk Oct 02, 2026 7:21 PM జాతీయంక్రీడలు
బాక్సింగ్‌లో మరో స్వర్ణం - Udayam
ఆసియా క్రీడల బాక్సింగ్‌లో భారత్‌కు మరో స్వర్ణ పతకం లభించింది. మహిళల 65 కేజీల విభాగంలో పర్వీన్ హుడా ఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన నీన్ చిన్ చెన్‌పై 3-2తో విజయం సాధించింది. దీంతో ఆసియా క్రీడల బాక్సింగ్‌లో స్వర్ణం సాధించిన మూడో భారత బాక్సర్‌గా నిలిచింది. మేరీకోమ్, లవ్లీనా తర్వాత ఈ ఘనత సాధించింది.

Comments

G
Loading comments...