Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీమిండియా కెప్టెన్సీ నా డ్రీమ్ కాదు

Follow Udayam on Google
Udayam Desk Oct 02, 2026 1:15 PM జాతీయంక్రీడలు
టీమిండియా కెప్టెన్సీ నా డ్రీమ్ కాదు - Udayam
టీమిండియా కెప్టెన్ అవ్వడం తన డ్రీమ్ కాదని శుభ్‌మన్ గిల్ తెలిపారు. దేశం తరఫున ఆడి మ్యాచ్‌లు గెలవాలన్నదే తన కల అని జియోస్టార్ ఇంటర్వ్యూలో చెప్పారు. కెప్టెన్సీని తనకు అప్పగించిన బాధ్యతగా మాత్రమే చూస్తానని, ఈ ఆలోచన తన పనిని సులభం చేస్తోందని పేర్కొన్నారు. ఇటీవల వన్డే, టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి కెప్టెన్‌గా గిల్ రికార్డు సృష్టించారు.

Comments

G
Loading comments...