వార్తలకు తిరిగి వెళ్లండి

టీమ్‌ఇండియాలో తిరిగి చోటు కోసం ఎదురుచూస్తున్న లెగ్‌స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ రెడ్‌బాల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్ట్ చేసిన చాహల్.. భారత్ తరఫున టెస్టుల్లో ఆడాలన్న తన కల నెరవేరలేదని తెలిపాడు. దేశం కోసం ఆడాలన్న తపన కొనసాగుతోందని, వన్డేలు, టీ20ల్లో అవకాశం కోసం ప్రయత్నిస్తానని పేర్కొన్నాడు.
Comments
Loading comments...

