Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా క్రీడల ముగింపు వేడుకల్లో పతాకధారిగా నీరూ దాండా

Follow Udayam on Google
Udayam Desk Oct 02, 2026 7:33 PM జాతీయంక్రీడలు
ఆసియా క్రీడల ముగింపు వేడుకల్లో పతాకధారిగా నీరూ దాండా - Udayam
ఆసియా క్రీడల ముగింపు వేడుకల్లో భారత మహిళల పతాకధారిగా షూటర్‌ నీరూ దాండా వ్యవహరించనున్నారు. ఆదివారం నగోయాలో జరిగే వేడుకల్లో ఆమె పాల్గొంటారు. ఆసియా క్రీడల్లో నీరూ రెండు స్వర్ణాలు, ఓ రజత పతకం సాధించారు. పురుషుల తరఫున పతాకధారిని శనివారం ఎంపిక చేయనున్నట్లు డిప్యూటీ చెఫ్‌ డి మిషన్‌ అంజలి భగవత్‌ తెలిపారు.

Comments

G
Loading comments...