Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్ట్రేలియా పికిల్‌బాల్‌ కప్‌కు స్టార్లు

Follow Udayam on Google
Sai Nath Oct 01, 2026 7:06 PM జాతీయంక్రీడలు
ఆస్ట్రేలియా పికిల్‌బాల్‌ కప్‌కు స్టార్లు - Udayam
ఆస్ట్రేలియా పికిల్‌బాల్‌ కప్‌లో కైట్లిన్‌ క్రిస్టియన్‌, క్రిస్టియన్‌ ఆల్షన్‌, జేన్‌ నవ్రాటిల్‌, డైలన్‌ ఫ్రేజర్‌ సహా అంతర్జాతీయ స్టార్లు బరిలోకి దిగనున్నారు. అక్టోబర్‌ 13 నుంచి 18 వరకు క్వీన్స్‌లాండ్‌ టెన్నిస్‌ సెంటర్‌లో ఈ పీపీఏ 1500 టోర్నీ జరగనుంది. కానర్‌ గార్నెట్‌, సారా బర్‌, కొలిన్‌ జాన్స్‌, ఐకో యోషిటోమి, జార్జ్‌ వాల్‌ తదితరులు కూడా పాల్గొననున్నారు.

Comments

G
Loading comments...