వార్తలకు తిరిగి వెళ్లండి

వెస్టిండీస్‌తో మూడో వన్డేకు ప్రసిద్ధ్ కృష్ణ దూరం కావడంతో అతడి స్థానంలో అన్షుల్ కాంబోజ్‌ను భారత జట్టులోకి తీసుకున్నట్లు సమాచారం. గువాహటి వన్డేలో ప్రసిద్ధ్ తొడ కండరాల గాయంతో ఐదు ఓవర్లకే మైదానం వీడాడు.
ప్రసిద్ధ్ బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రిహాబ్ ప్రారంభించనున్నాడు.
Comments
Loading comments...

