Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డే టెస్టుల్లో పింక్‌ బాల్‌కు అనుమతి

Follow Udayam on Google
Sai Nath Oct 01, 2026 7:03 PM జాతీయంక్రీడలు
డే టెస్టుల్లో పింక్‌ బాల్‌కు అనుమతి - Udayam
క్రికెట్‌ నిబంధనల్లో ఐసీసీ పలు మార్పులు చేసింది. డే టెస్టుల్లోనూ పింక్‌ బాల్‌ను ఉపయోగించేందుకు అనుమతించింది. చెడు వెలుతురు కారణంగా ఆటకు అంతరాయం తగ్గించేందుకు ఇరు జట్ల అంగీకారంతో మ్యాచ్‌ ప్రారంభానికి ముందే నిర్ణయం తీసుకోవాలి. ఇక చివరి ఓవర్‌లో వికెట్‌ పడినా ఓవర్‌ పూర్తయ్యే వరకు ఆట కొనసాగుతుంది. బ్యాటర్‌ సమయం వృథా చేస్తే రెండు హెచ్చరికల తర్వాత ఐదు పెనాల్టీ పరుగులు విధిస్తారు.

Comments

G
Loading comments...