Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాడుతా తీయగా’ గాయకుల ఎంపిక

Follow Udayam on Google
sreekanth patel Aug 26, 2026 2:47 PM మహబూబ్‌నగర్General
పాడుతా తీయగా’ గాయకుల ఎంపిక - Udayam
జడ్చర్ల చంద్ర గార్డెన్స్‌లో ‘పాడుతా తీయగా’ గాయకుల ఎంపిక కార్యక్రమం ఘనంగా జరిగింది. మాజీ తెలంగాణ సంగీత నాటక చైర్మన్ బాధిమి శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంచినివిట్టలయ్య, పూధత్తు కుమార్, శంకరాచార్య, విజయకుమార్, జనార్ధన్, బెజుగం గోపాల్, శ్రీనివాస శర్మ, నాగిరెడ్డి, నర్సింహులు, నటరాజ్, కిరణ్, డి.కృష్ణయ్య పాల్గొన్నారు.

Comments

G
Loading comments...