వార్తలకు తిరిగి వెళ్లండి

పంగులూరు మండలం కొండమూరు వద్ద పాడి రైతులకు సంగం డెయిరీ ఆధ్వర్యంలో 25 టన్నుల సైలేజ్ గడ్డిని బుధవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఎంసీ ఇన్‌ఛార్జ్ పరిటాల నాగరాజు పాల్గొన్నారు.
పశుగ్రాసం కొరత సమయంలో సైలేజ్ వాడటం వల్ల పశువులకు అవసరమైన పోషకాలు అందుతాయని నాగరాజు తెలిపారు. దీంతో పాల ఉత్పత్తి తగ్గకుండా స్థిరంగా ఉంటుందని వివరించారు.
Comments
Loading comments...

