వార్తలకు తిరిగి వెళ్లండి

పాడి రైతులు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని విజయనగరం జిల్లా బొబ్బిలి MLA బేబినాయన అన్నారు.
గురువారం బొబ్బిలి మండలం రంగరాయపురంలో పల్లె పండగ 3.0 పనుల్లో భాగంగా మంజూరైన పశువుల పాకల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాడి రైతులు అభివృద్ధి కోసం ప్రభుత్వం షెడ్డులు మంజూరు చేస్తుందని గ్రామాలను అభివృద్ధి చేసేందుకు పల్లెపండగ అమలు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

