వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లూరి జిల్లాలోని పాడేరు పంచాయతీ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థులు వరుసగా విజయం సాధించారు. 2013లో టీడీపీ మద్దతుదారు చెండా శ్రీదేవి పోటీ చేయగా, అదే పార్టీకి చెందిన కిల్లు వెంకటరత్నం రెబల్‌గా బరిలోకి దిగి గెలిచారు.
2021లో వెంకటరత్నం అధికారిక అభ్యర్థిగా పోటీ చేయగా, టీడీపీకే చెందిన కొట్టగుళ్లి ఉషారాణి రెబల్‌గా బరిలోకి దిగి సర్పంచ్‌గా విజయం సాధించారు.
Comments
Loading comments...

