వార్తలకు తిరిగి వెళ్లండి

పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో పోలీసులు శుక్రవారం ఉదయం వాహనాలు తనిఖీ చేశారు. హెల్మెట్ లేకుండా బైక్‌లపై వెళ్తున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు సహకరించాలని, ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పోలీసులు సూచించారు.
Comments
Loading comments...

