Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాడేరు రిటర్నింగ్ అధికారిగా భానుమూర్తిరాజు

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 3:44 PM అల్లూరి General
పాడేరు రిటర్నింగ్ అధికారిగా భానుమూర్తిరాజు - Udayam
పాడేరు మండలంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా అల్లూరి జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్. భానుమూర్తిరాజు నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ టీ. నిశాంతి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా ఎంపీడీవో తేజ్ రతన్, మండల తహశీల్దార్ బీ. శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఎన్నికల ప్రక్రియను నిర్వహించేందుకు అధికారులు బాధ్యతలు చేపట్టనున్నారు.

Comments

G
Loading comments...