వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లూరి జిల్లాలో గురువారం జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కోసం పోలింగ్ సిబ్బంది బుధవారం ఎన్నికల సామగ్రితో కేంద్రాలకు బయలుదేరారు. పాడేరు డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి సామగ్రిని స్వీకరించి ప్రత్యేక వాహనాల్లో తమకు కేటాయించిన కేంద్రాలకు చేరుకుంటున్నారు.
ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
Comments
Loading comments...

