Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాడేరు కాలేజీ గ్రౌండ్‌ అభివృద్ధి పనులు

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 12:35 PM అల్లూరి General
పాడేరు కాలేజీ గ్రౌండ్‌ అభివృద్ధి పనులు - Udayam
పాడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానాన్ని కేలో ఏఎస్ఆర్ గేమ్స్ నిధులతో ఆధునీకరిస్తున్నారు. కలెక్టర్ నిశాంతి ఆదేశాల మేరకు గురువారం అభివృద్ధి పనులు ప్రారంభించారు. భవిష్యత్తులో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలతో పాటు జిల్లాలోని ప్రభుత్వ శాఖల ఉద్యోగుల క్రీడా పోటీలను కూడా ఇక్కడ నిర్వహించనున్నట్లు జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ భూపతి రాజు తెలిపారు.

Comments

G
Loading comments...