వార్తలకు తిరిగి వెళ్లండి

పాచిపెంటలో మండల టీడీపీ అధ్యక్షుడు గుడెపు యుగంధర్ ఆధ్వర్యంలో ‘నిజం గెలిచింది’ కార్యక్రమం నిర్వహించారు. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడును అప్రజాస్వామికంగా అరెస్టు చేసి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.
ప్రజలు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారని యుగంధర్ అన్నారు. సీఎం చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రజల ఆదరణ పొందుతున్నారని పేర్కొన్నారు.
Comments
Loading comments...

