Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాచిపెంట లో టీడీపీ 'నిజం గెలిచింది' కార్యక్రమం

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 09, 2026 1:32 PM విజయనగరంGeneral
పాచిపెంట లో టీడీపీ 'నిజం గెలిచింది' కార్యక్రమం - Udayam
పాచిపెంటలో మండల టీడీపీ అధ్యక్షుడు గుడెపు యుగంధర్‌ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో “నిజం గెలిచింది" కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాయట గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడును అప్రజాస్వామికంగా అరెస్ట్‌ చేసి నేటికి ౩ ఏళ్లు అయిందన్నారు. దీనికి ప్రతీకగా ప్రజలు సాధారణ ఎన్నికల్లో తగు గుణపాఠం చెప్పారని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు అభివృద్ధి, సంక్షేమం అమలు చేస్తూ ప్రజల ఆదరణ పొందుతున్నారన్నారు.

Comments

G
Loading comments...