Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేదలను సంపన్నులుగా తీర్చిదిద్దేందుకే పీ4 కార్యక్రమం

Follow Udayam on Google
పవని రెడ్డి Aug 05, 2026 1:16 AM అమరావతిGeneral
పేదలను సంపన్నులుగా తీర్చిదిద్దేందుకే పీ4 కార్యక్రమం - Udayam
పీ4 (పబ్లిక్-ప్రైవేట్-పీపుల్స్ పార్టిసిపేషన్) ద్వారా పేదలను సంపన్నులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. సమాజంలోని పై 10 శాతం మంది, కింది 20 శాతం కుటుంబాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. నేటి బంగారు కుటుంబాలే రేపటి మార్గదర్శి కుటుంబాలుగా మారితే అదే పీ4 కార్యక్రమం విజయమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...