Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరు జీజీహెచ్‌లో ఆక్సిజన్‌ సరఫరాకు అంతరాయం

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 08, 2026 6:55 PM ఏలూరుGeneral
ఏలూరు జీజీహెచ్‌లో ఆక్సిజన్‌ సరఫరాకు అంతరాయం - Udayam
ఏలూరు బోధనాసుపత్రిలో 300 పడకలకు ఆక్సిజన్‌ సౌకర్యం ఉన్నా పైపులైన్‌ లీకేజీలతో వార్డులకు సక్రమంగా అందడం లేదు. పురాతన భవనాలు, లీకేజీలను సకాలంలో గుర్తించకపోవడంతో సమస్య కొనసాగుతోంది. ఆక్సిజన్‌ అందక అత్యవసర కేసులను విజయవాడకు రిఫర్‌ చేస్తున్నారు. పైపులైన్‌ కనెక్షన్లు పరిశీలించి లీకేజీలు ఉంటే బాగు చేయిస్తామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...