Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విధిని జయించిన మారథాన్‌

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Aug 03, 2026 6:48 AM హైదరాబాద్General
విధిని జయించిన మారథాన్‌ - Udayam
బైక్‌ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న ప్రవాస భారతీయుడు సునీల్‌ రాబర్ట్‌ ఉప్పుల పట్టుదలతో మారథాన్‌ పరుగులు ప్రారంభించారు. ప్రస్తుతం ప్రపంచంలోని ఏడు ఖండాల్లో ఎనిమిది ప్రధాన మారథాన్లు పూర్తి చేశారు. హైదరాబాద్‌కు చెందిన సునీల్‌ ప్రస్తుతం అమెరికాలోని న్యూజెర్సీలో నివసిస్తున్నారు. ప్రమాదం తర్వాత నిరాశ చెందకుండా కృషితో ప్రపంచస్థాయి మారథాన్‌ రన్నర్‌గా గుర్తింపు పొందారు.

Comments

G
Loading comments...