వార్తలకు తిరిగి వెళ్లండి
కాచిగూడ డిపోలో అవుట్‌సోర్సింగ్ డ్రైవర్ పోస్టులు

కాచిగూడ ఆర్టీసీ డిపోలో అవుట్‌సోర్సింగ్ డ్రైవర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. హెవీ డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు రెండేళ్ల అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు.
ఆసక్తి ఉన్నవారు ఆధార్, లైసెన్స్, ఫొటోలతో ఈ నెల 25లోగా కాచిగూడ డిపోలో దరఖాస్తు చేసుకోవాలని డిపో మేనేజర్ వెంకటేశ్వర్లు సూచించారు.
Comments
Loading comments...