వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజలు–పోలీసుల మధ్య సత్సంబంధాల కోసం హిందూపూర్ గ్రామంలో ‘మన ఊరు.. మన పోలీస్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలీసులు గ్రామంలో కాలినడకన పర్యటిస్తూ ప్రజలతో మమేకమయ్యారు.
భద్రతా అంశాలపై అవగాహన కల్పిస్తూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పోలీసులు కోరారు.
Comments
Loading comments...

