Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీపైనే మా పోరాటం

Follow Udayam on Google
SHRUTHI Aug 23, 2026 6:26 AM జాతీయంGeneral
బీజేపీపైనే మా పోరాటం - Udayam
బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ ప్రకటించారు. ఇతర పార్టీలతో కుదుర్చుకున్న పొత్తులకు కట్టుబడి ఉంటామని ఆయన స్పష్టం చేశారు. వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీలకు సామాజిక న్యాయం అందించడమే తమ లక్ష్యమన్నారు. ధరల పెరుగుదల, విద్యా వ్యవస్థపై బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించారు.

Comments

G
Loading comments...