Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓయూ పరిశోధకులకు బంపర్ ఆఫర్

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jul 09, 2026 10:21 AM హైదరాబాద్General
ఓయూ పరిశోధకులకు బంపర్ ఆఫర్ - Udayam
ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ కేటగిరీ-2 ప్రవేశాల నోటిఫికేషన్‌ను అధికారులు బుధవారం విడుదల చేశారు. దీనితో పాటు అధ్యాపకుల పదోన్నతులకు సంబంధించిన కెరీర్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ (CAS) 2026 నోటిఫికేషన్‌ను కూడా ఒకేసారి ప్రకటించారు. మరోవైపు పీహెచ్‌డీ కేటగిరీ-1 ప్రవేశాల ఫలితాలను సైతం వెల్లడించారు. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం ఓయూ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...