వార్తలకు తిరిగి వెళ్లండి

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈ, బీఈ బ్రిడ్జి కోర్సుల పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. వచ్చే నెల 6వ తేదీ నుంచి 2, 4, 6వ సెమిస్టర్ల మెయిన్ పరీక్షలతో పాటు, అన్ని సెమిస్టర్ల బ్యాక్‌లాగ్ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఓయూ అధికారులు వెల్లడించారు.
పరీక్షల నిర్వహణపై స్పష్టతనిచ్చిన ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొ.సుధాకర్ రెడ్డి, పూర్తి వివరాల కోసం విద్యార్థులు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ చూడాలని సూచించారు.
Comments
Loading comments...

