Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓయూ డిగ్రీ పరీక్షల షెడ్యూల్ విడుదల

సాయి తేజ Jul 10, 2026 6:19 AM హైదరాబాద్ 2 viewsabout 2 hours ago
ఓయూ డిగ్రీ పరీక్షల షెడ్యూల్ విడుదల - Udayam Digital
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల పరీక్షల తేదీలను ఓయూ అధికారులు అధికారికంగా ఖరారు చేశారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీఎస్‌డబ్ల్యూ వంటి కోర్సుల రెండో సెమిస్టర్ రెగ్యులర్, మొదటి సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షలను ఈ నెల 18వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు, టైమ్ టేబుల్ కోసం విద్యార్థులు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ www.osmania.ac.in ను సందర్శించాలని సూచించారు.

Comments

G
Loading comments...